ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AUTO OVERTURN: చట్లమిట్లలో ఆటో బోల్తా...15 మందికి గాయాలు - చట్లమిట్లలో ఆటో బోల్తా

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం చట్లమిట్లలో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి.

చట్లమిట్లలో ఆటో బోల్తా
చట్లమిట్లలో ఆటో బోల్తా

By

Published : Aug 16, 2021, 10:15 AM IST

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం చట్లమిట్లలో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. ఆటోలో కూలీలను తీసుకుని వెళ్తుండగా ప్రమాదం జరిగింది. క్షత్రగాత్రులను నరసరావుపేట, మార్కాపురం ఆస్పత్రులకు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details