ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామమైన సుంకేసులలో ఇళ్ల కూల్చివేత ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. గ్రామంలో మొదటి విడతగా వన్ టైం సెటిల్మెంట్ కింద అంగీకరించిన 37 మంది లబ్దిదారుల... వ్యక్తిగత ఖాతాల్లో 12.50 లక్ష చొప్పున నగదు జమైంది. దీంతో కలెక్టర్ పోలా భాస్కర్ ఆ గ్రామంలో తొలగిస్తున్న గృహాలను దగ్గరుండి పర్యవేక్షించారు. త్వరలో మిగిలిన వారికి నగదు జమైన చేసి నగదు జమ చేసి ఇల్లు కూల్చివేస్తామని తెలిపారు.
వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో ఇళ్ల కూల్చివేత - వెలిగొండ ప్రాజెక్టు తాజా సమాచారం
వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామమైన సుంకేసులలో ఇళ్ల కూల్చివేత ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. వన్ టైం సెటిల్మెంట్ కింద అంగీకరించిన లబ్దిదారులకు సొమ్ము చెల్లించి వారి ఇళ్లను తొలగించారు.
వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామల్లో గృహాల కూల్చివేత