ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు - prakasham district exize department

రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసిఉన్న తరుణంలో ప్రకాశం జిల్లాలో నాటుసారా తయారీ జోరందుకుంది. ఎక్సైజ్ అధికారులు నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు.

Attacks on Natusara manufacturing plants in Prakasam district
ప్రకాశం జిల్లాలో నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు

By

Published : Apr 12, 2020, 9:42 PM IST

ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలం మైలుచర్ల అటవీ ప్రాంతంలో నాటుసారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్​ అధికారులు రెండోరోజు దాడులు చేశారు. నిల్వ ఉంచిన వెయ్యి లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకుంటామని కనిగిరి ఎక్సైజ్​ సీఐ విజయ భాస్కర్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details