ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓటు ఆవశ్యతకపై ఈనాడు - ఈటీవీ అవగాహన - ప్రకాశం జిల్లా దర్శి

ప్రకాశం జిల్లా దర్శిలో.. ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో ఓటు ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అర్హులు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

ఈనాడు-ఈటీవీ అధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు

By

Published : Mar 26, 2019, 2:06 PM IST

ఈనాడు-ఈటీవీ అధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు
ప్రకాశం జిల్లా దర్శిలో.. ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో ఓటు ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కొత్తగా ఓటు హక్కు పొందిన వారికి.. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.అర్హులు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటును ఎవరూ మద్యానికి, డబ్బుకు అమ్ముకోవద్దని విద్యార్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి.

ABOUT THE AUTHOR

...view details