ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలోని వీరభద్రపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఎస్సీ కాలనీలో ఒకటిన్నర సంవత్సరం బాలుడు నీటి తొట్టిలో పడి మృతి చెందాడు.
నీటి తొట్టిలో పడి బాలుడి మృతి - WATER LO PADI BALUDU MRUTI
గిద్దలూరు నియోజకవర్గంలోని వీరభద్రపురంలో విషాదం చోటుచేసుకుంది. ఓ బాలుడు నీటి తొట్టిలో పడి మృతి చెందాడు

నీటి తొట్టిలో పడి బాలుడి మృతి