ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జాతీయ రహదారిపై అదుపుతప్పి.. సిమెంట్ లారీ బోల్తా - accident in prakasam district

కనిగిరిలో జాతీయ రహదారిపై సిమెంట్ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ కు గాయాలు అయ్యాయి. సిమెంట్ బస్తాలు రోడ్డుపై చెల్లా చెదురుగా పడిన కారణంగా... అటుగా వెళ్లే వాహనదారులు కాస్త ఇబ్బందులకు గురయ్యారు.

cement lorry
cement lorry

By

Published : May 20, 2021, 8:54 AM IST

ప్రకాశం జిల్లా కనిగిరిలోని పొగాకు బోర్డు సమీపంలో జాతీయ రహదారిపై సిమెంట్ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీలో ఉన్న సిమెంట్ బస్తాలు రోడ్డు పై చెల్లా చెదురుగా రోడ్డుపై పడ్డాయి.

ఈ కారణంగా.. కొద్దిసేపు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లారీ డ్రైవర్ కు గాయాలు కాగా.. అతడిని కనిగిరిలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details