ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'శాసన మండలి రద్దు చేయాలనుకోవడం సరికాదు' - mlc balasubramanyam about legislative council news

శాసన మండలిని రద్దు చేయాలనుకోవడం సమంజసం కాదని.... రెండు బిల్లులు ఆమోదం పొందనంత మాత్రాన దాని స్వభావాన్ని ప్రశ్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్సీలు తెలిపారు.

'శాసన మండలి రద్దు.. సరికాదు'
'శాసన మండలి రద్దు.. సరికాదు'

By

Published : Jan 25, 2020, 3:01 PM IST

'శాసన మండలి రద్దు.. సరికాదు'

శాసన మండలిని రద్దు చేయాలన్న ప్రభుత్వ ఆలోచన సరికాదని.. సీపీఎం శాసనమండలి సభ్యుడు విఠపు బాలసుబ్రహ్మణ్యం.. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ కార్యక్రమానికి హాజరైన వీరు.. మండలి రద్దు చేస్తారన్న అంశంపై స్పందించారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించాలని నిర్ణయించిన తరువాత అధికార పక్ష సభ్యుల తీరు సరిగా లేదని ఆక్షేపించారు. పెద్దలసభ ప్రతిష్ఠను కించపరిచారని అన్నారు. మంత్రులే ఛైర్మన్​ను ముట్టడించడం.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details