లాక్డౌన్ కారణంగా గర్భవతులు, బాలింతలకు అందించాల్సిన పోషకాహారాన్ని అంగన్వాడి కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి అందించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో అంగన్వాడి కార్యకర్తలు బియ్యం, కందిపప్పు, నూనె, పాలు, గుడ్లు తోపుడు బండిపై తీసుకువెళ్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పోషకాహారం అందించిన అంగన్వాడీ కార్యకర్తలు - goddaluru anganwadi workers distributing nutrition food
ప్రకాశం జిల్లా గిద్దలూరులో అంగన్వాడీ కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం అందజేశారు.
![పోషకాహారం అందించిన అంగన్వాడీ కార్యకర్తలు goddaluru anganwadi workers distributing nutrition food](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6836410-409-6836410-1587157277197.jpg)
పోషకాహారం అందించిన అంగన్వాడీ కార్యకర్తలు