ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెట్టుకు ఉరివేసుకొని వృద్ధుడి ఆత్మహత్య - old man suicide at addanki mandal

అద్దంకి మండలం దేనువకొండ పొలాల్లో ఓ వృద్ధుడు చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

An old man hanging from a tree is suicide at prakasham district
చెట్టుకు ఉరివేసుకోని వృద్దుడు ఆత్మహత్య

By

Published : May 16, 2020, 8:41 PM IST

ప్రకాశం జిల్లా అద్దంకి మండలం దేనువకొండ పొలాల్లో ఓ వృద్ధుడు చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతుడి వివరాలు తెలుసుకున్నారు. మృతుడు చీమకుర్తికి చెందిన తమ్మిశెట్టి వెంకటేశ్వర్లుగా గుర్తించారు.

ఇదీ చూడండి:పంచనామా నుంచి నేరుగా.. శ్మశానానికే!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details