ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు పక్కన ప్రమాదకరంగా విద్యుత్తు తీగ - ప్రకాశం జిల్లా చీరాల పట్టణం

చీరాల పట్టణంలో కనీస రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్ల రోడ్డు పక్కన విద్యుత్తు తీగలు ప్రమాదకరంగా మారాయి. పొరపాటున ఎవరైనా దానికి తగిలితే ప్రాణానికే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అధికారులు సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

An electric wire  dangerous
రోడ్డు పక్కన ప్రమాదకరంగా విద్యుత్తు తీగ

By

Published : Oct 24, 2020, 8:48 PM IST

ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని 30వ వార్డులో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్తు తీగ ప్రమాదకరంగా మారింది. ట్రాన్స్​ఫార్మర్ నుంచి తీగలు కిందికి వేలాడుతున్నాయి. దానికి కనీస రక్షణను ఏర్పాటు చేయకపోవడం వల్ల స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమీపంలో పాఠశాలలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

రోడ్డు పక్కన ప్రమాదకరంగా విద్యుత్తు తీగ

ABOUT THE AUTHOR

...view details