Python: ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం దువ్వలి ఏస్సీ పాలెంలో 11 అడుగుల కొండచిలువ కలకలం రేపింది. దీనిని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం గ్రామస్థులు యర్రగొండపాలెం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించటంతో.. స్నేక్ రెస్క్యూయర్ మల్లికార్జున అక్కడికి చేరుకుని, కొండచిలువను పట్టుకుని బంధించాడు. భయందోళనకు గురైన ప్రజలు పామును పట్టుకోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రకాశం జిల్లాలో కొండచిలువ.. భయాందోళనలో ప్రజలు - యర్రగొండపాలెం
Python: సాధరణంగా పాము అంటేనే అమ్మో అని పరుగులు తీస్తాం. అలాంటిది కొండ చిలువ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. దాని ఆకారం చూడగానే బెంబేలెత్తి పోతాం. అలాంటిది 11 అడుగుల కొండ చిలువ ప్రకాశం జిల్లాలో కలకలం సృష్టించింది. దానిని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
కొెండ చిలువ
Last Updated : Nov 2, 2022, 1:18 PM IST