ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం ఘనంగా ప్రారంభమైంది. యర్రగొండపాలెం ఉన్నతపాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి అధికారులు, వైకాపా నాయకులు హాజరయ్యారు. ముందుగా విద్యార్థుల చేసిన నృత్యాలు అలరించాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... అమ్మఒడి పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి తల్లి ఖాతాలో జమ అయ్యే నగదు గుర్తుగా చెక్కు పంపిణీ చేశారు.
ఘనంగా అమ్మఒడి కార్యక్రమం ప్రారంభం - యర్రగొండపాలెంలో అమ్మఒడి కార్యక్రమం వార్తలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఘనంగా ప్రారంభమైంది.

యర్రగొండపాలెంలో అమ్మఒడి కార్యక్రమం ప్రారంభం