ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని నిరుపేదలకు అమ్మ హెల్పింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 100 మంది పేద కుటుంబాలకు బియ్యం, కూరగాయలు అందించారు. కార్యక్రమంలో అమ్మ హెల్పింగ్ ఫౌండేషన్ సభ్యులు కళ్యాణి, ఇండియన్ యూత్ సర్వీసెస్ అద్దంకి ఫౌండేషన్ సభ్యులు షేక్.ఖాసీం వలీ, గంగయ్యలు పాల్గొన్నారు.
అద్దంకిలో పేదలకు నిత్యావసరాల పంపిణీ - praksam district
లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో స్వచ్ఛంద సంస్థలు నిత్యావసరాలు అందించారు.

అద్దంకిలో నిత్యావసరాలు పంపిణి చేసిన అమ్మ హెల్పింగ్ ఫౌండేషన్
ఇదీ చదవండి..