ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చైనా వస్తువులను బహిష్కరించాలి: పూర్వవిద్యార్థులు - జిల్లాపరిషత్ పాఠశాల 1988 -89 పదోతరగతి పూర్వవిద్యార్థులు

ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో... చైనా వస్తువులను బహిష్కరించాలని పూర్వవిద్యార్థులు పిలుపునిచ్చారు. చైనా దాడిలో వీరమరణం పొందిన కర్నల్ సంతోష్ బాబుకు ఘనంగా నివాళి అర్పించారు.

praksam district
చైనా వస్తువులు బహిష్కరించాలని పిలుపునిచ్చిన పూర్వవిద్యార్థులు.

By

Published : Jun 24, 2020, 6:57 AM IST

బహిరంగ మార్కెట్ లో దొరుకుతున్న చైనా వస్తులవులు వాడకూడదని, వాటిని నిషేధించాలని కోరుతూ... ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో పూర్వవిద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈపురుపాలెంలోని జిల్లాపరిషత్ పాఠశాల 1988-89 పదోతరగతి పూర్వవిద్యార్థులు... చైనా తీరుపై నిరసన వ్యక్తం చేసి, వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రపంచదేశాల్లో భారతదేశానికి ప్రత్యేక స్థానం ఉందని పూర్వవిద్యార్థులు సంఘం ప్రతినిధి రవి అన్నారు. చైనా ఉత్పత్తులను నిషేధించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details