ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశం కలెక్టరేట్ కార్యాలయం సరికొత్తగా! - ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయం

ప్రకాశం కలెక్టరు కార్యాలయం.. ఆధునికత సంతరించుకుంది. కార్పొరేట్ హంగులతో సరికొత్తగా.. ప్రజలకు సేవలందిస్తోంది.

కొత్తకొత్తగా..ప్రకాశం కలెక్టరేట్ కార్యాలయం సరికొత్తగా!

By

Published : Sep 29, 2019, 6:32 PM IST

కొత్తకొత్తగా..ప్రకాశం కలెక్టరేట్ కార్యాలయం సరికొత్తగా!

ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ రూపురేఖలు మారిపోయాయి. ప్రకాశం భవన్​లోని ఒకటో అంతస్తులో ఉన్న కలెక్టర్​ కార్యాలయంలోని ఏ నుంచి హెచ్ సెక్షన్లు... తాజాగా కంట్రోల్ రూమ్​ పరిధిలోకి వచ్చేసాయి. పన్నెండు లక్షల రూపాయల వ్యయంతో 60 మాడ్యులర్ వర్క్ స్టేషన్లు, పది మంది అధికారులకు 10 క్యాబిన్లను ఇక్కడే సిద్ధం చేశారు. ఒకటో అంతస్తు ఖాళీ చేసిన కారణంగా.. అక్కడా అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరో 8 లక్షల రూపాయలతో కలెక్టర్ చాంబర్ తదితర విభాగాలను మార్పు చేసే పనులు మొదలు పెట్టారు.

ABOUT THE AUTHOR

...view details