ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేదలకు కూరగాయలు పంపిణీ చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్ - Adirimula Suresh, a minister distributed vegetables to the poor

లాక్​డౌన్ సమయంలో పనులు లేని వారికి, పేదలకు, అత్యవసర సేవలందిస్తున్న సిబ్బందికి పలు స్వచ్ఛంద సంస్థలు తమ వంతు తోడ్పాటు అందిస్తున్నాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో విద్యాశాఖ మంత్రి పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు.

Adirimula Suresh, a minister distributed vegetables to the poor
పేదలకు కూరగాయలు పంపిణీ చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్

By

Published : Apr 1, 2020, 7:48 PM IST

పేదలకు కూరగాయలు పంపిణీ చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్

కేంద్ర ప్రభుత్వం లాక్​డౌన్ ప్రకటించిన నేపథ్యంలో అత్యవసర సేవలందిస్తున్న సిబ్బందికి, పేదలకు పలు స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సహాయం అందిస్తున్నాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం తిరుమలగిరి కాలనీలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేదలకు వివిధ రకాల కూరగాయలను పంపిణీ చేశారు. అదేవిధంగా నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు శానిటైజర్లు, మాస్క్​లు పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details