ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

త్రిపురాంతక క్షేత్రంలో శివరాత్రి ఏర్పాట్లు సమీక్షించిన మంత్రి - latest devotional news of prakasam dst

ప్రకాశం జిల్లా త్రిపురాంతక క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 21 నుంచి 3 రోజులపాటు జరగనున్న ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు. వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులు, దేవాలయ సిబ్బందికి సూచించారు.

adimulapu suresh conduct meeting on sivarathiri works at thripuranthakam
త్రిపురాంతక క్షేత్రంలో మహాశివరాత్రి ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి

By

Published : Feb 3, 2020, 10:55 PM IST

మహాశివరాత్రి ఏర్పాట్లపై మంత్రి సమీక్ష

ఇదీ చూడండి:

అకాల వర్షం.. పంట తెగుళ్లు.. అన్నదాతను కుంగదీశాయి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details