ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో ఏర్పాటు చేసిన కూరగాయల దుకాణాలను ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, నగర పంచాయతి కమిషనర్ పరిశీలించారు. కొనుగోలుదారులు సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని సూచించారు. కరోనా బారినపడకుండా తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని చెప్పారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు.
'ప్రజలు సామాజిక దూరం పాటించాలి' - latest news on carona in adhanki
ప్రకాశం జిల్లా అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని సూచించారు. మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు.

అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పర్యటన
అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పర్యటన