ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జైలు నిర్మాణ పనులు పరిశీలించిన అడిషనల్​ డీజీ - construction of sub jail in kanigiri news

ప్రకాశం జిల్లా కనిగిరిలో నిర్మాణంలో ఉన్న సబ్​ జైలును రాష్ట్ర జైళ్ల శాఖ అడిషనల్​ డీజీ ఆషన్​ రిజా సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనుల వివరాలు తెలుసుకున్నారు.

construction of sub jail
సబ్​జైలు నిర్మాణ పనులను పరిశీలిస్తున్న జైళ్ల శాఖ అడిషనల్​ డీజీ

By

Published : Nov 25, 2020, 1:34 PM IST

ప్రకాశం జిల్లా కనిగిరిలో నిర్మాణంలో ఉన్న సబ్​ జైలును రాష్ట్ర జైళ్ల శాఖ అడిషనల్​ డీజీ ఆషన్​ రిజా సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులు పరిశీలించారు. కనిగిరితో పాటు గిద్దలూరులోనూ నూతన జైలు నిర్మిస్తున్నట్లు అడిషనల్​ డీజీ తెలిపారు. రాష్ట్రంలో సెంట్రల్ జైళ్లు - 4, జిల్లా జైళ్లు - 8, స్పెషల్ జైళ్లు - 81 ఉన్నాయని చెప్పారు.

యాభై మంది ఖైదీలకు తగ్గకుండా ఉంచేది స్పెషల్​ జైలని అన్నారు. అన్నీ జిల్లాలకు కలిపి ఒక కొవిడ్​ జైలు కూడా ఉందని తెలిపారు. ఆయన వెంట డీఐజీ వరప్రసాద్, ఐజీ జయవర్థన్ ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details