ప్రకాశం జిల్లా డోర్నాల మండలం చిన్నారుట్ల సమీపంలోని మలుపు వద్ద కంకర లారీ బోల్తా పడింది. లారీ డ్రైవర్ నాగార్జున అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ వీరాపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనపై డోర్నాల పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
కంకర లారీ బోల్తా... డ్రైవర్ మృతి - prakasam district
కంకర లారీ బోల్తా పడడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రకాశం జిల్లా డోర్నాల మండలం చిన్నరుట్ల సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మలుపు వద్ద లారీ బోల్తా... డ్రైవరు మృతి