ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం అంబవరం గ్రామంలో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు.
రెండు ద్విచక్రవాహనాలు ఢీ... ఒకరు మృతి - accidnet in giddaloor mandal
రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనటంతో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

accident-in-prakasam-dst-giddalouru-one-died-and-one-injured