ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ACCIDENT: ఆటోను ఢీకొన్న లారీ.. 10 మంది కూలీలకు తీవ్రగాయాలు - సంతమాగులూరు ఆటో లారీ ఢీ

accident in prakasam district
ఆటోను ఢీకొన్న లారీ

By

Published : Sep 18, 2021, 11:07 AM IST

Updated : Sep 18, 2021, 6:10 PM IST

11:05 September 18

accident in prakasam district

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఆటోను ఢీకొనడంతో..అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న 10 మంది కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. వినుకొండ మండలం నాగులవరం నుంచి సంతమాగులూరు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ఇదీ చదవండి :     Father killed son : అనుమానం పెనుభూతమై.. పసివాడి ప్రాణం తీసింది...

Last Updated : Sep 18, 2021, 6:10 PM IST

ABOUT THE AUTHOR

...view details