సమస్యలు పరిష్కరించాలంటూ ప్రకాశం జిల్లాకు చెందిన ఆశావర్కర్లు కలెక్టరేట్‌ను ముట్టడించారు. పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలు చెల్లించాలని, అన్ని సౌకర్యాలు కల్పించిన తరువాతే పదవీ విరమణ ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. వారసులకు ఉద్యోగం కల్పించాలని.. గ్రామ సచివాలయాలకు తమను అనుసంధానం చేయవద్దని డిమాండ్ చేశారు. అనంతరం చర్చి సెంటర్ వద్ద మానవహారం నిర్వహించారు.
సమస్యల పరిష్కారం కోరుతూ ఆశావర్కర్ల కలెక్టరేట్ ముట్టడి - ఆశ వర్కర్ల కలెక్టరేట్ ముట్టడి న్యూస్
ప్రకాశం జిల్లా కలెక్టరేట్‌ను ఆశావర్కర్లు ముట్టడించారు. పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలు చెల్లించటంతో పాటు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఆశ వర్కర్ల కలెక్టరేట్ ముట్టడి