దేశ సేవ చేస్తూ అమరుడైన కల్నల్ సంతోష్ బాబుకు దేశం యావత్తు నివాళులు అర్పిస్తోంది. ఇందులో భాగంగా... ప్రకాశం జిల్లా చినగంజాంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అతని చిత్రపటం వద్ద అంజలి ఘటించారు.
చినగంజాంలో కల్నల్ సంతోష్ బాబుకు నివాళులు - ప్రకాశంలో కల్నల్ సంతోష్ బాబు వార్తలు
దేశం కోసం అశువులు బాసిన కల్నల్ సంతోష్ బాబుకు... ప్రకాశం జిల్లా చినగంజాంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించారు.
కల్నల్ సంతోష్ బాబుకు నివాళులు అర్పిస్తోన్న ఆర్యవైశ్యులు