"3 సంవత్సరాల 4 నెలలపాటు తెదేపాలో కొనసాగాను. ఈ కాలంలో పార్టీలో అనేక సామాజిక, రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇంకా అక్కడే కొనసాగటం నాతోపాటు నా అనుచరులకు నచ్చక పార్టీ మారానని" ఆమంచి కృష్ణ మోహన్ అన్నారు.
జగన్ మంచోడు: ఆమంచి - ysrcp
ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ తెదేపా వీడారు. అనంతరం వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. వివరాలు ఆయన మాటల్లో..
వైకాపా అధినేతతో భేటీ అనంతరం ఆమంచి కృష్ణ మోహన్
షరతులు పెట్టలేదు, హామీలపై చర్చించలేదు, కేవలం రాష్ట్రాభివృద్ధి మీద లోతుగా మాట్లాడుకున్నామని ప్రతిపక్ష నేతతో భేటీ అనంతరం వెల్లడించారు.
Last Updated : Feb 13, 2019, 3:07 PM IST