ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుమానస్పద స్థితిలో యువకుడు మృతి - ప్రకాశంలో అనుమానాస్పదస్దితిలో ఓ యువకుడు మృతి

రొయ్యలచెరువు సమీపంలో ఓ యువకుడు అనుమానాస్పద స్దితిలో మృతి చెందాడు. మృతదేహంపై కాలిన గాయాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. చెరువులకు ఉన్న విద్యుత్ తీగ తగిలి ఘటన జరిగిందని భావిస్తున్నారు.

man was killed in a suspicious incident
రొయ్యలచెరువు వద్ద అనుమానాస్పదస్దితిలో ఓ యువకుడు మృతి

By

Published : Nov 18, 2020, 5:14 PM IST

రొయ్యలచెరువు వద్ద అనుమానాస్పదస్దితిలో ఓ యువకుడు మృతి చెందాడు. ప్రకాశం జిల్లా చినగంజాం మండలంలోని పెదగంజాంలో ఈ ఘటన జరిగింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

మృతుడు మున్నంవారిపాలేనికి చెందిన మస్తాన్ రెడ్డి గా గుర్తించారు. అతని కుటుంబీకులకు సమాచారం అందించారు. మృతదేహంపై కాలిన గాయాలు గుర్తించారు. రొయ్యలచెరువులకు ఉన్న విద్యుత్ తీగ తగిలి ఉండవచ్చని భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details