ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి - a man death case in kavurivari palem

ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కావూరివారిపాలెం గ్రామంలో జరిగింది.

a young boy suspected death at kavurivari palem
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

By

Published : Nov 2, 2020, 11:23 PM IST

ప్రకాశం జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెంలో అనుమానాస్పద స్థితిలో మహేశ్ అనే యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన బి.మహేశ్ బేలుదారు పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం తల్లిదండ్రులు మృతి చెందగా... ప్రస్తుతం గుంటూరు జిల్లా స్టువర్టుపురంలో తన అక్క దగ్గర ఉంటున్నాడు. అయితే కావూరివారిపాలెంలో తన ఇంట్లో ఉరి వేసుకుని ఉన్న మహేశ్​ను చూసిన స్థానికులు ఈపురుపాలెం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై సుధాకర్.. మృతుని వివరాలు సేకరించారు. నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details