.
జీవితం మీద విరక్తిచెంది... యువకుడు ఏం చేశాడంటే? - crime news at prakasam
జీవితం మీద విరక్తిచెంది ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగింది. ఖమ్మంపాడు గ్రామానికి చెందిన చిన్నశేషయ్య (27)... కుటుంబానికి దూరంగా ఉంటూ కూలిపనులు చేసుకునేవాడు. ఈ క్రమంలో మనస్థాపానికి గురై... పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.

జీవితంమీద విరక్తిచెంది ప్రకాశంలో యువకుడు ఆత్మహత్య