ద్విచక్రవాహనం నుంచి జారి పడి వృద్ధురాలికి తీవ్రగాయాలైన ఘటన ప్రకాశం జిల్లా వంకాయలపాడు సమీపంలో జరిగింది. పూసపాడుకు చెందిన మస్తానమ్మను ఆమె మనవడు ద్విచక్రవాహనం ఎక్కించుకుని తీసుకొస్తున్నాడు. ఈక్రమంలో బైక్ పైనుంచి జారి రోడ్డుమీద పడటంతో మస్తానమ్మకు తీవ్రగాయాలయ్యాయి. ఆటోలో చీరాల ఆసుపత్రికి తరలించారు .
ద్విచక్ర వాహనంపై నుంచి కిందపడిన వృద్ధురాలు - latest news of prakasam dst accidents
ప్రకాశం జిల్లా వంకాయలపాడు సమీపంలో ఓ వృద్ధురాలు ద్విచక్రవాహనంపై నుంచి కిందపడింది. చికిత్స నిమిత్తం ఆమెను వెంటనే చీరాల ఆసుపత్రికి తరలించారు.
a old lady slipped out on bike in prakasam dst vankayalapadu
TAGGED:
crime news in prakasam dst