ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని కలవకూరు రోడ్డులో గల ఇటుక బట్టీల వద్ద గుర్తు తెలియని వాహనం(by hitting unknown vehicle man died in road accident in Addanki) ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు.మృతుడు బడుగు శ్రీనివాసరావు గా స్థానిక పోలీసులు గుర్తించారు. మృతుడు శంఖవరపాడు గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు నిర్ధారించారు.
Road Accident in Addanki : గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి - ప్రకాశం జిల్లా నేర వార్తలు
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో (Man dead in road accident) జరిగింది.

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి