ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య! - suicide news at chirala

ప్రకాశం జిల్లా చీరాల పాపరాజుతోటలో కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. షేక్ కరీముల్లా (31) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

a man committed suicide at chirala
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

By

Published : Jul 8, 2020, 10:09 AM IST

ప్రకాశం జిల్లా చీరాల పాపరాజుతోటలో ఉరివేసుకని ఆత్మహత్య చేసుకున్నాడు. షేక్ కరీముల్లా (31) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాలే కారణమని స్థానికులు అంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details