ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో దారుణం... భార్యను హత్య చేసిన భర్త - భార్యను హత్య చేసిన భర్త

ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం మంగాపురంలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను ఓ వ్యక్తి అంతమెుందించాడు. గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ ఈ దారుణానికి పాల్పడ్డాడు. తన చెడు ప్రవర్తనను ప్రశ్నించినందుకు... భార్య ఆదిలక్ష్మిని గొంతు నులిమి కిరాతకంగా హత్యచేశాడు. అనంతరం నిందుతుడు పరారయ్యాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.

భార్యను హత్య చేసిన భర్త
భార్యను హత్య చేసిన భర్త

By

Published : Feb 6, 2020, 11:42 PM IST

ఇదీ చదవండి:

తల్లీ కూతుళ్ల హత్య కేసులో... నెల్లూరు జిల్లా కోర్టు సంచలన తీర్పు

ABOUT THE AUTHOR

...view details