ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అద్దంకిలో అగ్ని ప్రమాదం...రూ.50 వేలు విలువైన సామగ్రి దగ్ధం - fire accident in prakasan district

ప్రకాశం జిల్లా అద్దంకిలో అగ్ని ప్రమాదం జరిగింది. పంచర్లు వేసే దుకాణంలో జరిగిన ఈ ప్రమాదంలో రూ.50 వేలు విలువైన సామగ్రి దగ్ధమైంది.

A fire accident with Shot circuit in Addinki prakasan district
అద్దింకిలో అగ్ని ప్రమాదం

By

Published : Aug 31, 2020, 9:50 PM IST

ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని భవాని కూడలి వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. పంచర్లు చేసే వర్క్ షాప్​లో షాక్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు... మంటలార్పే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే సుమారు రూ.50 వేలు విలువైన సామగ్రి కాలిపోయినట్లు దుకాణ యజమాని మౌలాలి వాపోయాడు.

అద్దింకిలో అగ్ని ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details