ప్రకాశం జిల్లా త్రిపురంతాకం మండలంలో అచ్చు బొమ్మ ఆడుతున్న శిబిరంపై పోలీసులు దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని టి. చెర్లోపల్లి గ్రామ పరిసరాల్లో అచ్చు బొమ్మ అడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అచ్చు బొమ్మ ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 76 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
అచ్చు బొమ్మ ఆడారు.. అడ్డంగా దొరికారు! - ప్రకాశం జిల్లా త్రిపురంతాకంలో అచ్చు బొమ్మ ఆడుతున్న వారు అరెస్టు వార్తలు
ప్రకాశం జిల్లా త్రిపురంతాకం మండలంలో జూదం ఆడుతున్న ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు.
అచ్చు బొమ్మ ఆడారు.. అడ్డంగా దొరికారు!