ప్రకాశం జిల్లా మదారుపల్లి గ్రామంలో ముగ్గురు రైతులకు చెందిన 25 పొట్టేలు పిల్లలు మృత్యువాతపడ్డాయి. రూ.లక్షా 25 వేల నష్టం వాటిల్లిందని రైతులు చెప్పారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
పొట్టేలు పిల్లలు మృతి... ఆవేదనలో రైతులు - 25 sheeps has been died at prakasam
ప్రకాశం జిల్లా మదారుపల్లి గ్రామంలో ముగ్గురు రైతులకు చెందిన 25పొట్టేలు పిల్లలు మృతిచెందాయి. పొట్టేలు పిల్లలు మృతితో నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
మృతి చెందిన పొట్టేలు పిల్లలు