ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలోని అటవీ ప్రాంతంలో నాటు సారా తయారీ స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. మండలంలోని పెద్ద పీఆర్సీ తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో నాటు సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 2200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారా తయారీకి ఉపయోగించే డ్రమ్ములు, సామగ్రిని పగలగొట్టారు.
నాటుసారా స్థావరాలపై దాడులు... బెల్లం ఊట ధ్వంసం - పుల్లల చెరువు మండలం వార్తలు
ప్రకాశం జిల్లా అటవీ ప్రాంతంలో సారా తయారీ స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. సారా తయారీకి ఉపయోగించే సామగ్రిని ధ్వంసం చేశారు.
నాటుసారా స్థావరాలపై దాడులు ... బెల్లం ఊట ధ్వంసం