ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

2200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - exize officers rides

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఓబులాపురం తండాలో నాటుసారా తయారీకి వినియోగించే 2200 లీటర్ల బెల్లం ఊటను అధికారులు ధ్వంసం చేశారు. 30లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకొని ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు గిద్దలూరు ఎస్ఐ సామందార్​వలీ తెలిపారు.

2200 liters of jaggery burst in Prakasam district
ప్రకాశం జిల్లాలో 2200లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

By

Published : Mar 13, 2020, 12:05 PM IST

ప్రకాశం జిల్లాలో 2200లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

ABOUT THE AUTHOR

...view details