నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాలెంలో జీఎంకే చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ గుంటుపల్లి మాలకొండయ్య నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. గ్రామ పెద్దల సహాయంతో ఇంటింటికీ తిరిగి నిత్యావసరాలు పంపిణీ చేశారు. సుమారు 1,100 కుటుంబాలకు సరకులు పంచారు. లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న ప్రజలకు తన వంతు సాయం అందించినట్లు మాలకొండయ్య తెలిపారు.
లాక్డౌన్లో జీఎంకే చారిటబుల్ ట్రస్ట్ ఉదారత - nelore lo lock down
లాక్డౌన్ సమయంలో జీఎంకే చారిటబుల్ ట్రస్ట్ ప్రజలకు చేయూతనందిస్తోంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాలెంలో ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేసింది.
లాక్డౌన్లో జీఎంకే చారిటబుల్ ట్రస్ట్ ఉదారత