నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో వైఎస్సార్సీపీ నాయకులు కొవ్వొత్తులతో ప్రదర్శనలు నిర్వహించారు. మూడు రాజధానుల విధానానికి స్వాగతిస్తూ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సాయి కృష్ణ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం కూడలిలో ప్రదర్శన చేశారు. పలువురు నేతలు హాజరయ్యారు. సినిమా థియేటర్లు కూడలిలో మరో వర్గం నాయకులు కలిమిలి సైన్యం కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పిలుపు మేరకు నిర్వహించినట్లు ఈ వర్గాలు పేర్కొన్నారు.
మూడు రాజధానులను స్వాగతిస్తూ వైసీపీ నేతల ర్యాలీ
నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో మూడు రాజధానుల విధానానికి స్వాగతిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు కొవ్వొత్తులతో ప్రదర్శనలు నిర్వహించారు.
మూడు రాజధానులను స్వాగతీస్తూ వైసీపీ నేతల ర్యాలీ