ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలకు రంగులపై అభ్యంతరం

నెల్లూరు జిల్లాలో రైతు భరోసా కేంద్రాలకు వేసిన రంగులపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రంగులు వైకాపా జెండా రంగును పోలి ఉండటం విమర్శలకు తావిస్తోంది.

YSR raithu bharosa centers to the colors of the assult in nellore district
వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల రంగులపై అభ్యంతరం

By

Published : May 3, 2020, 7:57 PM IST

నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలంలో వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలకు వైకాపా రంగులను పోలిన రంగులు వేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ కార్యాలయాలకు... రాజకీయ పార్టీల జెండాలను పోలిన రంగులు ఉండకూడదని తీర్పులు వెలువడుతున్నా... ఈ తరహా చర్యలకు పాల్పడడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details