నెల్లూరు ఎస్పీ కార్యాలయం వద్ద ఓ యువతి, యువకుడు ఆత్మహత్యకు యత్నించారు. దత్తలూరుకు చెందిన వారు.. ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చి నిద్రమాత్రలు మింగారు. ఇదీ గమనించిన పోలీసులు వారిద్దరీని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గతంలో ఇద్దరికీ వేరువేరు వ్యక్తులతో వివాహం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
SUCIDE ATTEMPT: నెల్లూరులో యువతి, యువకుడు ఆత్మహత్యాయత్నం - నెల్లూరు జిల్లా ముఖ్య వార్తలు
నెల్లూరు ఎస్పీ కార్యాలయం వద్ద ఓ యువతి, యువకుడు ఆత్మహత్యకు యత్నించారు. దత్తలూరుకు చెందిన వారు ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చి నిద్రమాత్రలు మింగారు.

నెల్లూరులో యువతి, యువకుడు ఆత్మహత్యయత్నం