నెల్లూరు జిల్లా నాయుడుపేట రైల్వే స్టేషన్ ఆవరణలో ఓ యువకుడు సెల్ టవర్‌పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన గొడవలో పోలీసులు తనకు న్యాయం చేయలేదన్న కారణంతో టవర్ ఎక్కి దూకేస్తానని బెదిరించాడు. సీఐ వేణుగోపాల్ రెడ్డి చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన మేరకు దిగి వచ్చాడు.
న్యాయం జరగలేదని సెల్ టవర్ ఎక్కిన యువకుడు - నాయుడుపేటలో సెల్ టవర్ ఎక్కిన యువకుడి వార్తలు
రెండు కుటుంబాల మధ్య జరిగిన వివాదంలో తనకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ.. యువకుడు సెల్ టవర్ ఎక్కిన ఘటన నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జరిగింది.
న్యాయం జరగలేదని సెల్ టవర్ ఎక్కిన యువకుడు