పెన్నానదిలో యువకుడు గల్లంతు - young people missing in penna rever at ananthasagam mandal
నెల్లూరు జిల్లాలోని పెన్నానదిలో ఈతకు వెళ్లి ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. ఆ ఐదుగురిని కాపాడిన రవీంద్ర అనే యువకుడు పెన్నానదిలో కోట్టుకుపోయాడు.
పెన్నానదిలో యువకులు గల్లంతు
నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం రేవూరు వద్ద పెన్నానదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన ఐదుగురిని రవీంద్ర అనే యువకుడు కాపాడి... అతను పెన్నానదిలో కోట్టుకుపోయాడు. రవీంద్ర కోసం పోలీసులు, స్థానికులు గాలిస్తున్నారు.