నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం కొత్తపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. దుద్దు గుంట మహేష్ (28) అనే యువరైతు.. పొలంలోని బోరు మోటారుకి మరమ్మతులు చేస్తున్నాడు. మోటారు పైకి లాగుతున్న క్రమంలో పైన ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి విద్యుదఘాతంతో మృతి చెందాడు.
విద్యుదఘాతంతో యువ రైతు దుర్మరణం - electric shock deaths in nellore news update
విద్యుదఘాతంతో నెల్లూరు జిల్లా కొత్తపల్లి గ్రామంలో ఓ యువరైతు మృతి చెందాడు. చెడిపోయిన బోరును బాగు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి మహేష్ అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
విద్యుత్ షాక్తో యువ రైతు దుర్మరణం