నెళ్లూరు జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీని వైకాపా కైవసం చేసుకుంది. సూళ్లూరుపేటలో మొత్తం 25 వార్డుల్లో.. వైకాపా 24, తెదేపా 1 వార్డులో గెలిచింది.
పురపోరు: సూళ్లూరుపేటలో వైకాపా విజయం - సూళ్లూరుపేట మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా విజయం తాజా వార్తలు
నెళ్లూరు జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీలో వైకాపా విజయం సాధించింది.
పురపోరు: సూళ్లూరుపేటలో వైకాపా విజయం