నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో వైకాపా విజయం సాధించింది. ఆత్మకూరులో వైకాపా 19, తెదేపా 2, స్వతంత్రులు 2 స్థానాలు దక్కించుకున్నారు. ఆత్మకూరు ప్రాభుత్వ జూనియర్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది.
ఆత్మకూరులో వైకాపా 19 స్థానాలు కైవసం - పురపాలక ఎన్నికలు 2021
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వైకాపా 19 వార్డుల్లో విజయం సాధించగా.. తెదేపా 2, స్వతంత్రులు 2 స్థానాలు కైవసం చేసుకున్నారు.

ఆత్మకూరులో వైకాపా 19 స్థానాలు కైవసం