ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తెదేపాకు అభ్యర్థులు లేక... ఎన్నికల్లో ఏకగ్రీవం పొందాం' - ycp leaders meeting in nelloore dst

స్థానిక ఎన్నికల్లో నెల్లూరు గ్రామీణ ప్రాంతంలో 5 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానాలు వైకాపాకు ఏకగ్రీవం అయ్యాయి. ఇందుకు కృషి చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్​ రెడ్డిని నెల్లూరులో మంత్రి అనిల్ అభినందించారు.

ycp leaders meeting in nelloor  ruler minister anil  speech about municipal elections
నెల్లూరులో నిర్వహించిన వైకాపా సమావేశం

By

Published : Mar 14, 2020, 11:24 PM IST

నెల్లూరులో వైకాపా సమావేశానికి హాజరైన మంత్రి అనిల్

నెల్లూరు గ్రామీణ ప్రాంతంలో ఒక జడ్పీటీసీ , ఐదు ఎంపీటీసీలు వైకాపాకు ఏకగ్రీవం అయ్యాయి. ఇందుకు కృషి చేసిన గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మంత్రి అనిల్ అభినందించారు. రాష్ట్రంలో వైకాపా వైపు ప్రజలు ఉన్నారని చెప్పారు. ప్రతి జిల్లాలో ఏకగ్రీవంగా అభ్యర్ధులను ఎన్నుకుంటున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీకి అభ్యర్ధులు దొరకడం లేదని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details