ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరులో వైకాపా నాయకుల సంబురాలు - celebrations

అనిల్ కుమార్ యాదవ్​ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో.. ఆయన అభిమానులు సంబురాలు చేసుకున్నారు. నగరంలో బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు.

నెల్లూరులో వైకాపా నాయకుల సంబురాలు

By

Published : Jun 8, 2019, 7:57 PM IST

నెల్లూరులో వైకాపా నాయకుల సంబురాలు

నెల్లూరు శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్​కు మంత్రి పదవి దక్కిన ఆనందంలో.. వైకాపా నాయకులు సంబురాలు చేసుకున్నారు. పట్టణంలోని వి.ఆర్.సి సెంటర్​లో బాణసంచా కాల్చి కేకు కట్ చేశారు. పాదయాత్రలో ప్రకటించినట్లే జగన్ మంత్రివర్గంలో అన్ని వర్గాలకు సమన్యాయం చేయడం అభినందనీయమన్నారు. మంత్రి అనిల్ ఆధ్వర్యంలో జిల్లా అన్ని విధలా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details