ఈసారి కూడా గెలుపు నాదే.. : కాకాణి గోవర్ధన్‌రెడ్డి - YCP-GOVERDHAN
ఎన్నికల్లో నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగుతున్నారు అభ్యర్థులు. ఒకరిని మించి మరొకరు పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నారు. 2014లో గెలిచిన కాకాణి గోవర్ధన్ రెడ్డి... ఈసారి కూడా తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కాకాణి గోవర్థన్ రెడ్డి
TAGGED:
YCP-GOVERDHAN