YSRCP ATTACK ON BJYM ACTIVISTS : నెల్లూరులో బీజెవైఎం కార్యకర్తలపై వైకాపా నేతలు రాళ్లదాడి చేశారు. అయ్యప్ప మాలను అవమానించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇంటిని బీజేవైఎం కార్యకర్తలు ముట్టడించారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద నిరసన తెలుపుతున్న భాజపా యువమోర్చా నాయకులపై వైకాపా నాయకులు రాళ్లదాడికి పాల్పడ్డారు. హిందువులను అవమానించిన అనిల్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
భాజపా యువమోర్చా నాయకులపై వైసీపీ కార్యకర్తల దాడి.. ఎందుకంటే? - భాజపా యువమోర్చా నాయకులపై దాడి
ATTACK ON BJYM ACTIVISTS : మాజీ మంత్రి అనిల్‌కుమార్ అయ్యప్ప మాలను అవమానించాడని బీజెవైఎం నాయుకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద నిరసన తెలుపుతున్న కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు.
ATTACK ON BJYM ACTIVISTS